Dimple Hayathi: మళ్ళీ రెచ్చిపోయిన డింపుల్ హయతి.. అదే డీసీపీ టార్గెట్
డింపుల్ హయతి! టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బ్యూటీ! తన కెరీర్లో పరుగులు మొదలెట్టిన స్వీటీ! అలాంటి ఈ క్యూటీ ఇటీవల తనకు పొరుగున వుండే ట్రాఫిక్ డీసీపీతో పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లొచ్చారు. ఆ పోలీస్ బాస్‌పై ట్వీట్ల విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు.
డింపుల్ హయతి! టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బ్యూటీ! తన కెరీర్లో పరుగులు మొదలెట్టిన స్వీటీ! అలాంటి ఈ క్యూటీ ఇటీవల తనకు పొరుగున వుండే ట్రాఫిక్ డీసీపీతో పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లొచ్చారు. ఆ పోలీస్ బాస్‌పై ట్వీట్ల విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఇండైరెక్ట్‌గా ఆ పోలీస్‌నే ట్యాగ్ చేస్తూ.. మరో ట్వీట్ చేశారు డింపుల్. అయితే అందులోనూ కేటీఆర్‌ను.. తెలంగాణ CMOను కూడా ట్యాగ్ చేసి.. మరోసారి అక్రాస్ సోషల్ మీడియా ఫన్నీ అండ్ సీరియస్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ కపుల్ ఆఫ్ స్టార్ హీరో సినిమాలతో బిజీగా ఉన్న డింపుల్.. తాజాగా హైద్రాబాద్ ట్రాఫిక్ పై ట్వీట్ చేశారు. తన ఇంటికి వెళ్లడానికి గంట కన్నా ఎక్కువ టైం పుడుతుందని.. ఇది మరీ దారుణం అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. ట్రాఫిక్ డీసీపీస్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అఫీషియల్ Vs ఫ్యాన్ మేడ్ !! వీటిని చూసి నేర్చుకోండయ్యా.
Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు
Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్
ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??
వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

