Unique wedding: శివుడి వేషంలో పెళ్లిచేసుకున్న భక్తుడు.. ఒళ్లంత విభూతితో కల్యాణ మండపానికి.. నోరెళ్లబెట్టిన గ్రామస్తులు..

ప్రస్తుతం రిషబ్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

Unique wedding: శివుడి వేషంలో పెళ్లిచేసుకున్న భక్తుడు.. ఒళ్లంత విభూతితో కల్యాణ మండపానికి.. నోరెళ్లబెట్టిన గ్రామస్తులు..
Wedding Insurance
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 21, 2023 | 8:35 AM

దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్ల హడావుడితో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. దీంతో ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడే కనిపిస్తుంది. ఇకపోతే, పెళ్లంటే బంధువుల హడావుడి.. స్నేహితుల అల్లర్లతో సరదాగా సాగిపోతూ ఉంటుంది. బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా జరుగుతుంటాయి వివాహాలు. నేటి రోజుల్లో పెళ్లిళ్లను కలకాలం గుర్తుండిపోయేలా చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు.

A Shiva Bhakt

డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్ కూడా పెరుగుతోంది. మరోవైపు పెళ్లిళ్లలో కూడా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య గోద్రాకు చెందిన ఓ శివ భక్తుడు అపూర్వంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Unique Wedding F

కాచివాడ్ ప్రాంతానికి చెందిన రిషబ్ పటేల్ అనే యువకుడు శివుడి వేషధారణలో పెళ్లి చేసుకున్నాడు. రిషబ్ పటేల్ శివ భక్తుడు కావడంతో ఆ శివయ్య వేషంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడి వేషధారణతో రిషబ్ పటేల్ వధువు మెడలో మూడుముళ్లు వేశాడు. పెళ్లి అనంతరం నగరంలోని ప్రధాన రహదారిపై డీజే, ధోల్ నగారా బీట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిన గోద్రాలోని అంకలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. అఘోరీ సాధు, సాధువులు కూడా రిషబ్ పటేల్ వివాహ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Unique Wedding

Unique Wedding

ప్రస్తుతం రిషబ్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే