AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: రోల్.. కెమెరా.. యాక్షర్.. చిన్నారులు అనుకుంటే పొరపాటే.. చిచ్చరపిడుగులు వీళ్లు.. వీడియో మీకోసం..

సినిమా ఇంపాక్ట్ మనపై చాలా ఉంటుంది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా.. అందరూ సినిమాలను ఇష్టపడుతుంటారు. ఇక అభిమాన నటుల సినిమాలు రిలీజ్ అయితే.. వారి ఆనందం అలుగులు పారుతుంది...

Trending: రోల్.. కెమెరా.. యాక్షర్.. చిన్నారులు అనుకుంటే పొరపాటే.. చిచ్చరపిడుగులు వీళ్లు.. వీడియో మీకోసం..
Children Movie Shooting
Ganesh Mudavath
|

Updated on: Feb 21, 2023 | 8:40 AM

Share

సినిమా ఇంపాక్ట్ మనపై చాలా ఉంటుంది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా.. అందరూ సినిమాలను ఇష్టపడుతుంటారు. ఇక అభిమాన నటుల సినిమాలు రిలీజ్ అయితే.. వారి ఆనందం అలుగులు పారుతుంది. వారి లాగే తాము చేయాలని భావిస్తుంటారు. చిన్న వయసులోనే పెద్ద కలలు కంటుంటారు. ముఖ్యంగా చిన్నారులకు సినిమాలన్నా, పాటలన్నా చాలా ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా చాలా మంది సినీ పరిశ్రమలో వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. రైటర్, యాక్టర్, టెక్నిషియన్ ఇలా తమకు నచ్చిన రంగాల్లో ప్రతిభ చాటాలనుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇస్తే చాలు.. తమలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి చూపిస్తారు. ప్రస్తుతం అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. హాఫ్ ప్యాంటు, టీ షర్టు ధరించిన బాలుడు చేతిలో మొబైల్‌ పట్టుకుని పడుకున్నారు. మరో బాలుడు అతని రెండు కాళ్లు పట్టుకున్నాడు. మూడో చిన్నారి చేతుల్లో చెప్పులు పట్టుకుని నిల్చుండటాన్ని మీరు చూడవచ్చు. నిజమైన సినిమా షూటింగ్ లా రోల్, కెమెరా, యాక్షన్ అంటూ మొబైల్ తో వీడియో తీశారు. యాక్షన్ అనగానే.. మొబైల్ పట్టుకున్న బాలుడి కాళ్లను మరో బాలుడు లాగుతూ వీడియో షూట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా మరో బాలుడు స్టైల్ గా నడిచి రావడాన్ని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 12 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..