AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తనకు బాయ్‌ఫ్రెండ్‌ లేడంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న యువతి.. వైరలవుతున్న వీడియో..

2019లో రెండు చైనీస్ కంపెనీలు 30 ఏళ్లు పైబడిన పెళ్లికాని మహిళలకు డేటింగ్ సెలవులు ప్రకటించాయి. బయటి ప్రపంచంతో పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో యువతులకు భాగస్వామి దొరకడం కష్టంగా మారింది..

Viral: తనకు బాయ్‌ఫ్రెండ్‌ లేడంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న యువతి.. వైరలవుతున్న వీడియో..
Young Chinese Woman
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2023 | 9:17 AM

Share

సాధారణంగా యువకులు తమకు గర్ల్‌ఫ్రెండ్‌ లేదంటూ విలపించడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ బాయ్‌ఫ్రెండ్‌ లేడని ఓ 28 ఏళ్ల యువతి ఏడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. తాను బాయ్‌ ఫ్రెండ్‌ కోసం అనేక డేటింగ్ యాప్‌ల ద్వారా బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఎంతగానో ప్రయత్నించానని చెప్పింది. అయినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది.. మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పింది. అంతేగానీ, తానేమీ డిప్రెషన్‌లోకి వెళ్లలేదని కూడా చెప్పింది. త్వరలోనే తనకు తగిన బాయ్‌ఫ్రెండ్‌ని పొందగలనని ఆశిస్తున్నాను అంటూ ఆమె చెప్పింది.

చైనాలో, అమ్మాయిలకు సరైన భాగస్వామి లేకపోవడం ఇప్పడు అక్కడ పెద్ద సమస్యగా మారింది. 2019లో రెండు చైనీస్ కంపెనీలు 30 ఏళ్లు పైబడిన పెళ్లికాని మహిళలకు డేటింగ్ సెలవులు ప్రకటించాయి. బయటి ప్రపంచంతో పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో యువతులకు భాగస్వామి దొరకడం కష్టంగా మారింది.. ఈ వారం ప్రారంభంలో చైనాలో పేరు తెలియని మహిళ తన కోడలితో రోజువారీ జీవితంలో ఒత్తిడి గురించి చాట్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..