Telangana: మెదక్‌లో దారుణం.. ప్రేమించడం లేదని యువతి చేయి కోసి..

యువతుల పై దాడులు ఆగడం లేదు...తనను ప్రేమించడం లేదని, ఓ యువతిపై ఓ ప్రబుద్ధుడు దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ప్రేమించడం లేదని యువకుడు విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన సంఘటన మెదక్ పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద చోటుచేసుకుంది.

Telangana: మెదక్‌లో దారుణం..  ప్రేమించడం లేదని యువతి చేయి కోసి..
Youngester Attacked On Young Girl In Medak
Follow us
P Shivteja

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 04, 2024 | 1:33 PM

మెదక్ డిగ్రీ కళాశాల వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓపెన్ డిగ్రీ పరీక్షలు వ్రాయడానికి వెళ్తున్న యవకుడు దివ్య అనే యువతి చేతిని నరికివేశాడు. ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు పోలీసులకు, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువతిని చికిత్స  నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

దివ్య తల్లి కృష్ణవేణి సొంత గ్రామం అవుసులపల్లి కాగా హైదరాబాద్‌కు చెందిన కుమార్‌ను కృష్ణవేణి పెళ్లి చేసుకుని హైదరాబాదులోనే స్థిరపడ్డారు. గత ఆరు సంవత్సరాల క్రితం అవుసులపల్లి గ్రామానికి వచ్చి కృష్ణవేణి, దివ్య మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కృష్ణవేణి భర్త కుమార్ హైదరాబాదులో పనిచేస్తూ నెలలో ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్తుంటాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!