యాదాద్రీశుడికి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం.. 30 రోజులకు ఎన్ని కోట్లంటే..?

ఇందులో అత్యధికంగా 1354 అమెరికా డాలర్లు వచ్చాయి. వీటితో పాటు యూఏఈ దిర్హమ్స్, సౌదీ అరేబియన్ రియల్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, న్యూజిలాండ్ డాలర్స్, యూరోలతో పాటు ఇంకా పలు దేశాల కరెన్సీ వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

Yadadri Hundi
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2024 | 8:14 PM

యాదాద్రి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆలయ హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. స్వామివారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రెండున్నర కోట్లకు పైగా నగదు సమకూరినట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులు గత 30 రోజులుగా సమర్పించిన నగదు, నగల కానుకలను కొండ కింద ఆధ్యాత్మికవాడలోని శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో బుధవారం లెక్కించారు.

గత 30 రోజుల్లో స్వామి వారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 66 లక్షల 68,787లుగా తెలిపారు. వీటితో పాటు 87 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్వామివారికి వచ్చిన ఆదాయంలో విదేశీ కరెన్సీ కూడా ఉందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన స్థానిక భక్తులతో పాటు విదేశీ భక్తులు కూడా భారీగా స్వామివారికి కానుకలు సమర్పించారు.

ఇందులో అత్యధికంగా 1354 అమెరికా డాలర్లు వచ్చాయి. వీటితో పాటు యూఏఈ దిర్హమ్స్, సౌదీ అరేబియన్ రియల్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, న్యూజిలాండ్ డాలర్స్, యూరోలతో పాటు ఇంకా పలు దేశాల కరెన్సీ వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో