KTR: పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచంః కేటీఆర్

బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. విలీనం, పొత్తులపై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని.. అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

KTR: పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచంః కేటీఆర్
KTR
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 07, 2024 | 7:12 PM

బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. విలీనం, పొత్తులపై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని.. అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. 24 ఏళ్లుగా అనేక కుట్రలను బీఆర్ఎస్‌ పార్టీ ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దామన్న కేటీఆర్‌.. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందన్నారు. తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరని హితవు పలికారు.

బీఆర్ఎస్‌పై కక్ష పూరిత దుష్ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ సాధనలో చిత్తశుద్ధితో, 24 ఏళ్ళ పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడామని స్వరాష్ట్రాన్న సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకుని, అభివృద్ధిలో అగ్రప‌థాన‌ నిలిపామని కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. దుష్ప్రాచారాలు మానుకోవాలని హితవు పలికిన కేటీఆర్.. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!