Weather Alert: తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణశాఖ కీలక అప్డేట్

హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉన్నా.. సాయంత్రం వాతవరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే గత కొన్ని రోజులుగా హైదరబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rains Alert
Follow us

|

Updated on: Aug 12, 2024 | 7:34 AM

తెలుగు రాష్ట్రాల్లో క్యుములోనింబస్ మేఘాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.6కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ఆవర్తనంతో రాగల 48గంటల్లో తెలంగాణాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీమ్, మెదక్, ఏం. మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉన్నా.. సాయంత్రం వాతవరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే గత కొన్ని రోజులుగా హైదరబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గత మూడు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు నిండి నిండు కుండలా మారాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి.. నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయగా.. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాం గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి

తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా

హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

స్కూళ్లలో విద్యా వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

విశాఖలో ఘనంగా కావడి యాత్ర.. గంగాజలంతో పరమ శివుడికి అభిషేకం

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త..

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత

పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..

మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు

రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!

పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.

సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా

భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..

మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!

సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే

కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!

అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..