Viral Video: డ్రైవర్ లెస్ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్.. వీడియో చూడండి
శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేని కారులో సీఎం రేవంత్ ప్రయాణించారు. ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాహన ప్రదర్శనను వీక్షించారు. సీఎం డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్న CM రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్యూచర్ కార్‌లో జర్నీ చేశారు. డ్రైవర్ లెస్ కార్‌లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంలో ఆయన ఈ కారు ఎక్కారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన జర్నీ చేశారు. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, GPS ట్రాకింగ్‌తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు.
అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత.. CM టీమ్ దక్షిణ కొరియాకు వెళ్లింది. సియోల్‌లో పలువురు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

