Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊహించని ఆఫర్ ప్రకటించాడు.. ఆ పని చేసిన వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటన చేశారు.. MLA నాయిని వ్యాఖ్యలు బ్రోకర్లు, ఫైరవీకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆ MLA ఎందుకలా నజరానా ప్రకటించారు..! ఎవర్ని పట్టించిన వారికి ఆ కానుకలో తెలుసా..

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..
Mla Rajender Reddy
G Peddeesh Kumar
| Edited By: Surya Kala|

Updated on: Jun 02, 2025 | 9:10 PM

Share

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా లంచం తీసుకున్నా… ఇచ్చిన వారి వివరాలు తనకు తెలియపరిస్తే 25 వేల రూపాయలు కానుక ఇస్తానని MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు సొంత పార్టీ కార్యకర్తలైనా, అధికారులైనా, ఎవరైనా సరే పేద ప్రజల వద్ద లంచం తీసుకున్నట్లు తెలిస్తే వారిపై కఠినచర్యలు ఉంటాయని కేసులు నమోదు చేయడంతో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.. వారంతా ఆనందంతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న సమయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండ్లు మంజూరు చేస్తామని, బిల్లులు ఇప్పిస్తామని నమ్మించి మీ వద్దకు ఎవరైనా బ్రోకర్లు ఫైరవీ కారులు వస్తే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు.. ఎవరైనా లంచం తీసుకున్నట్లు తెలిస్తే వారిపైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

లంచం తీసుకున్న వారి వివరాలు తనకు తెలియపరిస్తే వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటించారు.. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్ళు కట్టించాలనేదే ప్రభుత్వ సంకల్పమని ఇల్లు లేని ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలి.. తప్ప దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు సొంత పార్టీలోని కొందరు దళారులు, బ్రోకర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి..వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో అది అలాంటి అక్రమార్కులకు వెన్నులో మనకు పుడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో