Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: అవన్నీ అవాస్తవాలే.! పవన్‌పై అనుచిత వ్యాఖ్యలంటూ ప్రచారం.. కిషన్ రెడ్డి క్లారిటీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు గానూ 8 చోట్ల జనసేన పోటీ చేసింది. మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేసి తమ ఉనికిని కాపాడుకోగలిగింది. గతంలో కంటే మెరుగైన ఎమ్మెల్యే సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే జనసేన గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొన్ని అవాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయంటూ బీజేపీ ఒక లేఖను విడుదల చేసింది.

BJP: అవన్నీ అవాస్తవాలే.! పవన్‌పై అనుచిత వ్యాఖ్యలంటూ ప్రచారం.. కిషన్ రెడ్డి క్లారిటీ..
Kishan Reddy
Follow us
Srikar T

|

Updated on: Dec 11, 2023 | 8:25 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు గానూ 8 చోట్ల జనసేన పోటీ చేసింది. మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేసి తమ ఉనికిని కాపాడుకోగలిగింది. గతంలో కంటే మెరుగైన ఎమ్మెల్యే సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే జనసేన గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొన్ని అవాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయంటూ బీజేపీ ఒక లేఖను విడుదల చేసింది. ఇలాంటి తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్న వాళ్లపై కేసులు పెడతామని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంతకూ ఆ లేఖలో ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అత్యవసర సందేశాన్ని విడుదల చేశారు. ‘ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే’.

‘ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం. అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు’.

ఇవి కూడా చదవండి

‘ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం’. అని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..