ఆన్‌లైన్‌లో లోన్ తీసుకుంటున్నారా? అయితే బీ కేర్‌ఫుల్! దారుణంగా మోసపోయే ప్రమాదం!
ఆన్‌లైన్ వ్యక్తిగత రుణాలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, మోసాలు, డేటా దొంగతనం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రుణం తీసుకునే ముందు యాప్ లేదా వెబ్‌సైట్ RBI నియంత్రణలో ఉందో లేదో సరిచూడండి. అనవసరమైన అనుమతులు ఇవ్వకండి, గోప్యతా విధానాన్ని జాగ్రత్తగా చదవండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
