AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలపై ఊరటనిచ్చే న్యూస్.. కొద్ది రోజుల్లో మరింత తగ్గుతాయా..?

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా భారీగా కుప్పకూలుతూ వస్తోన్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరింతగా పతనమవుతాయా అనే చర్చ నడుస్తోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీని వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం

Venkatrao Lella
|

Updated on: Dec 30, 2025 | 8:24 PM

Share
గత వారంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ వారంలో శాంతించాయి. ఈ వారం నుంచి బంగారం ధరలు భారీగా పతనమవుతూ వస్తోన్నాయి. నూతన సంవత్సరం వేళ పసిడి ధరలు కుప్పకూలడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. ధర తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

1 / 5
బంగారం ధర 1.7 శాతం తగ్గగా.. వెండి ధరలు 3 శాతానికిపైగా ఢమాల్ అయ్యాయి. అయితే మొన్నటిపెరుగుతూ వచ్చిన ధరలు ఉన్నట్లుండి ఒక్కసారిగా డౌన్ అవ్వడం వెనుక కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. ఇందుకు అంతర్జాతీయంగా అనేక రీజన్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

2 / 5
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. దీంతో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం ముగిసిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో పాటు త్వరలో ఈ రెండు దేశాల మధ్య యుద్దం ముగిసిపోతుందనే చర్చ నడుస్తోంది. ధరల తగ్గుదలకు ఇదొక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

3 / 5
ఇక డిసెంబర్ 31న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించే అవకాశముందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సరైన స్పష్టత లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న క్రమంలో గోల్డ్, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.

4 / 5
ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ఎండ్ కార్డ్ పడితే బంగారం ధరలు భారీగా పడిపోనున్నాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో పెట్టుబడిదారులు బంగారంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. దీని వల్ల బంగారం రేట్లు పెరుగుతాయి.

5 / 5
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!

పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్

నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..

బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు

సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్

ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..

మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!

3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!

కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ