AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS PECET 2023 Results: తెలంగాణ పీఈసెట్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌.. టాపర్లు వీరే

తెలంగాణ పీఈసెట్-2023 ఫ‌లితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెస‌ర్ లింబాద్రి, శాత‌వాహ‌న విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెస‌ర్ మ‌ల్లేష్ తదితరులు విడుద‌ల చేశారు. ఫ‌లితాలు అధికారిక వెబ్‌సైట్‌ లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్ పీఈసెట్..

TS PECET 2023 Results: తెలంగాణ పీఈసెట్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌.. టాపర్లు వీరే
TS PECET 2023 Results
Srilakshmi C
|

Updated on: Jun 25, 2023 | 1:55 PM

Share

తెలంగాణ పీఈసెట్-2023 ఫ‌లితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెస‌ర్ లింబాద్రి, శాత‌వాహ‌న విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెస‌ర్ మ‌ల్లేష్ తదితరులు విడుద‌ల చేశారు. ఫ‌లితాలు అధికారిక వెబ్‌సైట్‌ లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్ పీఈసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ రాజేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 1769 (96.50 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు.

కాగా బీపీఈడీ పరీక్షకు మొత్తం 1193 మంది హాజరుకాగా వీరిలో 96.65 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే యూజీ డీపీఈడీ పరీక్షకు 576 హాజరైతే వారిలో 96.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనగాంకు చెందిన జీ దేవ, నల్గొండకు చెందిన ఎన్‌ ప్రవళ్లిక టాపర్లుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 బీపీఈడీ కాలేజీల్లో మొత్తం1660 సీట్లు ఉండగా, 4 డీపీఈడీ కాలేజీల్లో 350 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల‌కు టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కోర్సులయిన బీపీఎడ్‌, డీపీఎడ్‌ ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ