CM KCR: దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా?.. కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సవాల్‌

తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు ... దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం..! దేశం మారాలి.. మారుస్తాం అంటూ జగిత్యాల గడ్డమీది నుంచి సమరశంఖం..

CM KCR: దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా?.. కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సవాల్‌
Cm Kcr
Follow us

|

Updated on: Dec 07, 2022 | 7:03 PM

తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు .. దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం.. దేశం మారాలి.. మారుస్తాం అంటూ జగిత్యాల గడ్డమీది నుంచి సమరశంఖం పూరించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కేంద్ర ప్రభుత్వ విధానాలను తనదైన శైలిలో ఎండగట్టారు. మేకిన్ ఇండియా నుంచి మొదలుపెడితే ఎన్‌పీఏల రద్దు, ఎల్‌ఐసీ అమ్మకం, పరిశ్రమల మూత పడ్డాయని తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్‌. చర్చకు సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే.. దేశం మరో 100 సంవత్సరాలు వెనక్కిపోతుందని హెచ్చరించారు.

దేశంలో గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు ఎక్కువైపోయారని, భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి..మోదీ వచ్చాక ఒక్కటైనా మంచి పని జరిగిందా? అంటూ ప్రశ్నించారు. దీపావళి టపాసులు, జాతీయ జెండా కూడా చైనా నుంచేనా? ఇదేనా మోదీ చెప్పే మేకిన్ ఇండియా? అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎల్‌ఐసీని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్ బక్వాస్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీ నిధులు కాజేయడమే బేటీ పడావోనా? దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా? అంటూ సవాల్‌ విసిరారు కేసీఆర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు

బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు