Civils Free Coaching: తెలంగాణలో సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ.. జులై 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. అఖిల భారత సర్వీసుల్లో కొలువులు సొంతం చేసుకోవడానికి ఏటా లక్షలాది మంది పోటీపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్ధులకు..

Civils Free Coaching: తెలంగాణలో సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ.. జులై 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
Civils Free Coaching
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 08, 2023 | 3:12 PM

యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. అఖిల భారత సర్వీసుల్లో కొలువులు సొంతం చేసుకోవడానికి ఏటా లక్షలాది మంది పోటీపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్ధులకు ఆశ ఉన్న స్తోమతలేక వెనుకబడిపోతున్నారు. సరైన శిక్షణ, అందుబాటులో పుస్తకాలు, మెటీరియల్‌ లేకపోవడం వల్ల తమ ఆశలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఇటువంటి వారి పాలిట వరంలా తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్డడీ సర్కిల్‌లో రెసిడెన్షియల్‌ విధానంలో సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ-2023 కోసం ప్రవేశానికి జూన్‌ 9 నుంచి జులై 7 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టీనా ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సివిల్స్‌లో తొలి దశ అయిన సీశాట్‌-2024 పరీక్ష రాసేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తెలంగాణ ఎస్టీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!