19 December 2025

ఇంటి గుడిలో ఈ 5 వస్తువులు ఉంటే నెగటివ్ ఎనర్జీ పక్కా..

venkata chari

మీరు జీవితంలో ఆనందం, శాంతిని కోరుకుంటే, ఈ 5 వస్తువులను మీ ఇంటి గుడిలో అస్సలు ఉంచకండి, అది మీ ఆనందాన్ని మరుగుపరుస్తుంది, వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోండి.

5 వస్తువులు

చాలా సార్లు, ప్రజలు తెలియకుండానే తమ ఇంటి ఆలయంలో వాస్తు ప్రకారం అశుభకరమైనవిగా భావించే వస్తువులను ఉంచుతారు. ఆలయంలో ఖచ్చితంగా ఉంచకూడని వస్తువులను ఓసారి చూద్దాం..

ఇంటి గుడిలో..

హిందూ ధర్మంలో ఇంటి పూజా గదికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజా గది కేవలం దైవ పూజకు మాత్రమే కాదు, ఇంటి మొత్తానికి సానుకూల శక్తిని (Positive Energy) అందించే కేంద్రం. 

నెగిటివ్ ఎనర్జీ

అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంటి ఆలయంలో పొరపాటున కూడా ఉండకూడని 5 వస్తువులు ఏంటో చూద్దాం.

ప్రతికూల ప్రభావాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, పూజా గదిలో విరిగిన లేదా పగుళ్లు ఉన్న విగ్రహాలను ఉంచడం అశుభం. ఇలాంటి విగ్రహాల వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, దైవ అనుగ్రహం లభించదని నమ్ముతారు.

విరిగిన విగ్రహాలు

వాస్తు ప్రకారం, పూజా స్థలంలో త్తెరలు, సూదులు లేదా చిన్న కత్తులు పదునైన వస్తువులు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఒత్తిడి పెరుగుతాయి. కాబట్టి వీటిని పూజా గదికి దూరంగా ఉంచడం ఉత్తమం.

పదునైన వస్తువులు

వాడిపోయిన పూలు ప్రతికూలతను ఆకర్షిస్తాయి. ఇది లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగిస్తుందని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

వాడిపోయిన పూలు

ఇంటి పూజా గదిలో విగ్రహాలు మరీ పెద్దవిగా ఉండకూడదు. వాస్తు ప్రకారం, బొటనవేలు పరిమాణం కంటే పెద్దగా ఉండే విగ్రహాలకు నిత్యం ప్రాణ ప్రతిష్టాపన నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

పెద్ద పరిమాణంలో ఉన్న విగ్రహాలు

ఇంటి పూజా గదిలో విగ్రహాలు మరీ పెద్దవిగా ఉండకూడదు. వాస్తు ప్రకారం, బొటనవేలు పరిమాణం కంటే పెద్దగా ఉండే విగ్రహాలకు నిత్యం ప్రాణ ప్రతిష్టాపన నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

పెద్ద పరిమాణంలో ఉన్న విగ్రహాలు