AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS RTC: మహిళా కండక్టర్ల కోసం టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం.. తక్షణం అమల్లోకి ఉత్తర్వులు..

TS RTC: సరికొత్త నిర్ణయాలు, సంస్కరణలను తీసుకొస్తూ దూకుడు మీదున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరుకునేలా...

TS RTC: మహిళా కండక్టర్ల కోసం టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం.. తక్షణం అమల్లోకి ఉత్తర్వులు..
Narender Vaitla
|

Updated on: Dec 29, 2021 | 10:53 AM

Share

TS RTC: సరికొత్త నిర్ణయాలు, సంస్కరణలను తీసుకొస్తూ దూకుడు మీదున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరుకునేలా డ్యూటీలు ఉండాలని ఉత్తర్వులు జారీచేశారు. మహిళా కండక్టర్ల భద్రతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై తాజాగా ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాలని సజ్జనార్‌ అధికారులకు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ విధానం అమల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019 డిసెంబర్‌లో అన్ని స్థాయి ఉద్యోగులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో మహిళా కండక్టర్లకు రాత్రుళ్లు ఇబ్బందిగా మారుతుందన్న అంశం తెరపైకి వచ్చింది. దీంతో మహిళా కండక్టర్ల అభ్యర్థన మేరకు రాత్రి 8 కల్లా డ్యూటీ ముగిసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అప్పుడే ఆదేశించారు. అధికారులు ఈ విధానాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చారు. అయితే కేవలం కొన్ని రోజులు మాత్రమే అమలు చేసి, ఆ తర్వాత రద్దు చేశారు. దీంతో మరోసారి మహిళా కండక్టర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఎండీ సజ్జనార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 8 గంటల కల్లా డ్యూటీలు ముగిసేలా తీసుకున్న నిర్ణయంపై మహిళా కండక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Shami: విధ్వంసం సృష్టిస్తున్న ఫాస్ట్ బౌలర్లు.. బాక్సింగ్ డే టెస్టుల్లో చెలరేగిన బోలాండ్, స్టార్క్, షమీ, ఎంగిడి..

Watch Video: తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా వికెట్ పడగొట్టాడు.. ఆపై గాయంతో మైదానం వీడాడు..!

Calcium Rich Foods: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పదార్థాలను మీ ఆహారంలో చేర్చాల్సిందే..!

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?