Bathukamma Flowers: నవరాత్రులకు మార్కెట్లో బతుకమ్మ పువ్వులకు డిమాండ్.. తగ్గిన మిగితా పువ్వుల రేట్లు

మొదటి రోజు నుండి 9వ రోజు వరకు ఒకో పేరుతో ఒకో నైవేద్యంతో బతుకమ్మ పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వులు బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజున బియ్యం బతుకమ్మ, 5వ రోజు నాన బియ్యం బతుకమ్మ , 6వ రోజు అలిగిన బతుకమ్మ చేసి పూజలు చేసి బతుకమ్మ ఆడతారు. 7వ  రోజు వేపకాయల బతుకమ్మ , 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ , 9 వ రోజు సద్దుల బతుకమ్మగా  తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ సంబరంగా జరుపుకుంటారు.

Bathukamma Flowers: నవరాత్రులకు మార్కెట్లో బతుకమ్మ పువ్వులకు డిమాండ్.. తగ్గిన మిగితా పువ్వుల రేట్లు
Flower Cost
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Surya Kala

Updated on: Oct 17, 2023 | 10:35 AM

అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో పువ్వుల పండుగ జరుగుతుంది. దీంతో ఏడాదికి రెండు సార్లు మాత్రమే కనిపించే బతుకమ్మ పువ్వులు హైదరాబాద్ సిటీ మార్కెట్లలో కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ పువ్వులు పల్లె నుండి పట్నం రావడంతో నగరంలో ఎక్కడ చూసిన బతుకమ్మ పువ్వులు కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. రేట్లు కూడా బడ్జెట్ లో ఉండటంతో సిటీ మార్కెట్లు బతుకమ్మ పువ్వుల కొనుగోళ్ల తో సందడిగా మారాయి.

కేజీ బంతి 100 నుండి 120 రూపాయలు వరకు పలుకుతున్నాయి. చామంతి 80 నుండి 100 రూపాయలు వరకు రోజా పువ్వులు 100 నుండి 120 రూపాయలు గునుగు.. తంగేడు.. కట్ల పువ్వులకు గిరాకీ ఫుల్ గా పెరిగింది. మొదటి రోజు నుండి 9వ రోజు వరకు ఒకో పేరుతో ఒకో నైవేద్యంతో బతుకమ్మ పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వులు బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజున బియ్యం బతుకమ్మ, 5వ రోజు నాన బియ్యం బతుకమ్మ , 6వ రోజు అలిగిన బతుకమ్మ చేసి పూజలు చేసి బతుకమ్మ ఆడతారు. 7వ  రోజు వేపకాయల బతుకమ్మ , 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ , 9 వ రోజు సద్దుల బతుకమ్మగా  తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ సంబరంగా జరుపుకుంటారు. ఆడపడుచులు.. అందుకే ఈ 9 రోజులు అని పువ్వులకు డిమాండ్ బాగా ఉంటుంది.

అందుకే ఈ పండుగకు పువ్వులు గ్రామాల నుండి నగరానికి వస్తున్నాయి. చెరువులు, అడవులు, గుట్టల నుండి బతుకమ్మ పువ్వులు తెచ్చి అమ్ముతున్నాము అంటున్నారు రైతులు. గతంలో పూవులు దొరికేది కానీ ఇప్పుడు పువ్వులు దొరకడం చాలా కష్టం దాదాపు వారం రోజుల నుండి పువ్వు సేకరిస్తున్నాము అంటున్నారు. మరి కొందరు రైతులు. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా గునుగు, తంగేడు, పువ్వులను ఎంత ఖర్చు చేసి అయిన బతుకమ్మను పేర్చి ఆడకుంటాము అంటున్నారు మహిళలు. పండుగకు పువ్వుల రేట్లు ఎంత ఉన్నా  కొంటాము అంటున్నారు సిటీ వాసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే