నా పేరు పెద్దప్రోలు జ్యోతి… నేను ఎలక్ట్రానిక్ మీడియాలో 8 ఏళ్లకు పైగా పనిచేస్తున్నాను… ప్రస్తుతం టీవీ9 స్టేట్ బ్యూరోలో క్రైమ్ జర్నలిస్టుగా కొనసాగుతున్నాను… ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో వాస్తవాల్ని చూపించడంలో ముందుంటాను… గతంలో దిశాలాంటి ఎన్కౌంటర్ కేసు… బావిలో ముగ్గురిని హత్య చేసి పూడ్చిపెట్టినటువంటి హాజీపూర్ సీరియల్ కిల్లర్ కేసులతో సహా అబ్దుల్లాపూర్మెట్ లో జరిగినటువంటి నవీన్ మర్డర్ వంటి కీలకమైన క్రిమినల్ కేసులను రిపోర్టింగ్ చేశాను… ఖబర్దార్ అని వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రోగ్రాం ని టీవీ9 లోనే చేశాను… ఆ కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభించింది.. అద్రాసు పల్లి లో కాలుతున్నటువంటి చితిలో మరొక వ్యక్తిని దహనం చేసినటువంటి కేసులో నాకు ENBA అవార్డు లభించింది…