BRS Party: బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సస్పెండ్
బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి కామెంట్స్ ను సిరీయస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు.
అయితే దీనిపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ స్పందించారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం సంతోషకరమని తెలిపారు. దొరలగడి నుంచి ఇన్ని రోజులకు విముక్తి లభించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి