Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డు ప్రమాదంలో బోల్తాపడ్డ పోలీసు వాహనం.. ఎస్ఐ, డ్రైవర్ మృతి

ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గం మధ్యలో గల జీడి వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

Telangana: రోడ్డు ప్రమాదంలో బోల్తాపడ్డ పోలీసు వాహనం.. ఎస్ఐ, డ్రైవర్ మృతి
Accident
Follow us
Aravind B

|

Updated on: May 02, 2023 | 3:09 PM

ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గం మధ్యలో గల జీడి వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ లో సెకండ్ ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న ఇంద్రయ్య, వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..