HLL Lifecare Jobs 2023: రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువులు పొందే అవకాశం.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌.. 59 హిందీ ట్రాన్స్‌లేటర్‌, ఏరియా సేల్స్‌ మేనేజర్‌, అసిస్టెంట్ రీజినల్‌ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌, టెరిటరీ ఆఫీసర్ తదితర..

HLL Lifecare Jobs 2023: రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువులు పొందే అవకాశం.. ఈ అర్హతలుంటే చాలు..
HLL Lifecare Limited
Follow us
Srilakshmi C

|

Updated on: May 02, 2023 | 2:01 PM

భారత ప్రభుత్వ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌.. 59 హిందీ ట్రాన్స్‌లేటర్‌, ఏరియా సేల్స్‌ మేనేజర్‌, అసిస్టెంట్ రీజినల్‌ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌, టెరిటరీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సేల్స్‌ / మార్కెటింగ్ / బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా/ ఎంఏ/ ఎంబీఏ/ ఎంకామ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 37 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 15, 2023వ తేదీలోపు కింది ఈమెయిల్‌ ఐడీకి దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్‌తోపాటు సంబంధిత డాక్యుమెంట్లను పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించాలి. అకడమిక్‌ క్వాలిఫికేషన్‌, స్కిల్స్‌, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.32,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ..

marketing@lifecarehll.com.

ఇవి కూడా చదవండి

అడ్రస్..

DGM (HR & ADMIN) HLL Lifecare Limited HLL Bhavan, #26/4 Velachery – Tambaram Main Road Pallikaranai, Chennai – 600 100.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు