Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాన్ శుభాకాంక్షలు.. ‘తెలంగాణ కీర్తి అజరామరం’ అంటూ..

Telangana Formation Day 2023: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవని, ఎందరో పోరాట యోధుల..

Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాన్ శుభాకాంక్షలు.. ‘తెలంగాణ కీర్తి అజరామరం’ అంటూ..
Pawan Kalyan Wishes On Ts Formation Day
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 02, 2023 | 9:10 AM

Telangana Formation Day 2023: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవని, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిందని పేర్కొన్నారు. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.

‘‘తెలంగాణ కీర్తి అజరామరం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను’’ అంటూ పవన్ కళ్యాణ్ మాటలను జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

యూట్యూబ్ యూజర్లకు షాక్‌.. జనవరి నుంచి ప్రీమియం ప్లాన్ ధరలు పెంపు!

పిల్లల మెదడును యాక్టీవ్‌గా మార్చాలంటే ఈ ఫుడ్స్ పెడితే చాలు..

ఈ 4 బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌

6 టెస్టులు, ఇంగ్లాండ్‌తో వేట మొదలు.. డబ్ల్యూటీసీ 2025-27లో..

ఈ సీజన్‌లో కొబ్బరి పాలు తాగితే ఉండే లాభం అంతా ఇంతా కాదు..

మీరు డయాబెటిక్‌ బాధితులా..? ఈ బియ్యం తినండి.. దెబ్బకు నార్మల్

శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..

దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది

సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..