CM Convoy: సీఎం కేసీఆర్ ఖాతాలోకి సరికొత్త కారు.. కాన్వాయ్‌లో మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయంటే..?

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో మరో కొత్త కారు చేరింది. సీఎం కేసీఆర్ భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఆయన కాన్వాయ్‌లోకి 1 కోటీ 30 లక్షల రూపాయల ఖరీదైన ల్యాండ్ క్రూజర్‌ను అధికార యంత్రాంగం..

CM Convoy: సీఎం కేసీఆర్ ఖాతాలోకి సరికొత్త కారు.. కాన్వాయ్‌లో మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయంటే..?
Cm Kcr Convoys Land Cruiser
Follow us
M Revan Reddy

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jun 24, 2023 | 6:10 PM

CM KCR Convoy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో మరో కొత్త కారు చేరింది. సీఎం కేసీఆర్ భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఆయన కాన్వాయ్‌లోకి 1 కోటీ 30 లక్షల రూపాయల ఖరీదైన ల్యాండ్ క్రూజర్‌ను అధికార యంత్రాంగం చేర్చింది. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ ల్యాండ్ క్రూజర్‌ వెహికిల్‌కి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వాహన పూజ చేశారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివాలయం ఎదురుగా కూడా సీఎం కాన్వాయ్‌లో చేరిన ల్యాండ్ క్రూజర్‌కు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

కాగా, హైదరాబాద్ నుంచి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్‌తో ఈ కొత్త ల్యాండ్ క్రూజర్ చేరుకుంది. అనంతరం ఈ వెహికిల్‌కి ఆయా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ ల్యాండ్ క్రూజర్ రాకముందు సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో 15 కార్లు ఉండేవి. తాజాగా చేరిన ఈ క్రూజర్‌తో కాన్వాయ్‌లో వెహికిల్స్ సంఖ్య 16కి చేరింది.

-ముప్పా రేవన్ రెడ్డి, టీవీ9 రిపోర్టర్, నల్గొండ

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!