AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ఆయన కోసం బయ్యారం బలి.. మిత్రుడికి లబ్ధి చేసేందుకు తెలంగాణకు మొండిచెయ్యి.. మంత్రి కేటీఆర్ ఫైర్..

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల తూటాలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా.. ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం...

Minister KTR: ఆయన కోసం బయ్యారం బలి.. మిత్రుడికి లబ్ధి చేసేందుకు తెలంగాణకు మొండిచెయ్యి.. మంత్రి కేటీఆర్ ఫైర్..
Minister Ktr
Ganesh Mudavath
|

Updated on: Feb 19, 2023 | 9:42 AM

Share

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల తూటాలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా.. ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం ఉక్కు కర్మాగారానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉద్దేశ పూర్వకంగానే మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. తన మిత్రుడైన అదానీకి లబ్ధి చేకూర్చేందుకేనని సెటైర్ వేశారు. ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి రాకపోవడం వెనకున్న ప్రధాని నిర్వాకాన్ని టీఎస్‌ఎండీసీ ఛైర్మన్‌ క్రిషాంక్‌ వెల్లడించారన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కంటే తన స్నేహితుడి ప్రయోజనాలే ప్రధానికి ఎక్కువ అయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గతంలో లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ పీఎం మోడీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

అదానీ కంపెనీ, కొరియన్ కంపెనీ అయిన పాస్కోలు దాదాపు రూ.38000 కోట్ల స్టీల్‌ మిల్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ కారణంగానే బయ్యారం ఉక్కు పరిశ్రమకు మొండి చెయ్యి చూపారు. మంచి పరిశోధన చేసి వాస్తవాలను బయటపెట్టారంటూ క్రిషాంక్‌ను అభినందనలు. బయ్యారానికి ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలిసింది.

ఇవి కూడా చదవండి

      – కేటీఆర్, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మహా అద్భుతం.. పాకిస్థాన్‌లో హిందూ ఆలయం పునరుద్దరణ
మహా అద్భుతం.. పాకిస్థాన్‌లో హిందూ ఆలయం పునరుద్దరణ
సినిమాలే ఇంటి పేర్లుగా పాపులర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు
సినిమాలే ఇంటి పేర్లుగా పాపులర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు
‘ధురంధర్’లో హీరోయిన్ రోల్‌ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?
‘ధురంధర్’లో హీరోయిన్ రోల్‌ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?
ఈ టైమ్‌లో తుమ్మితే అదృష్టమా.. శకున శాస్త్రం చెబుతున్న అవాక్కయ్యే
ఈ టైమ్‌లో తుమ్మితే అదృష్టమా.. శకున శాస్త్రం చెబుతున్న అవాక్కయ్యే
గంగా నదిలో కొట్టుకుపోతున్న పర్యాటకుడు.. రాఫ్టింగ్ గైడ్‌ల రక్షణ..
గంగా నదిలో కొట్టుకుపోతున్న పర్యాటకుడు.. రాఫ్టింగ్ గైడ్‌ల రక్షణ..
‘నన్ను ప్రోత్సహించే వాళ్లే లేరు’ అంటూ 'సమంత ఎమోషనల్ పోస్ట్!
‘నన్ను ప్రోత్సహించే వాళ్లే లేరు’ అంటూ 'సమంత ఎమోషనల్ పోస్ట్!
వైజాగ్‌లో మరోసారి కివీస్‌కు బడితపూజే.. ఈసారి 5 ఓవర్లలోనే
వైజాగ్‌లో మరోసారి కివీస్‌కు బడితపూజే.. ఈసారి 5 ఓవర్లలోనే
డాలర్ ఢమాల్.. ట్రంప్‌కు చెక్ పెట్టిన భారత్.. ఒక్క డీల్‌తో..
డాలర్ ఢమాల్.. ట్రంప్‌కు చెక్ పెట్టిన భారత్.. ఒక్క డీల్‌తో..
నిమ్మకాయలు ఎండిపోతున్నాయా? ఇలా స్టోర్‌ చేశారంటే 6 నెలల వరకు..
నిమ్మకాయలు ఎండిపోతున్నాయా? ఇలా స్టోర్‌ చేశారంటే 6 నెలల వరకు..
జనవరి 30న చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే..
జనవరి 30న చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే..