Harish Rao: ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి హరీష్ రావు గోల్డెన్‌ గిఫ్ట్‌.. ఒక్కో స్కూల్‌కి రూ.25,000!

ఈ సారి టెన్త్‌ఫలితాల్లో రాష్ట్రం నుండి గతంలో కన్నా అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా కొన్ని చోట్ల అస్సలు ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వని స్కూల్స్ మొత్తం 25 ఉన్నాయి. అయితే, ఈ సారి పది ఫలితాల్లో సిద్దిపేటకు రెండవ స్థానం రావడం పట్ల మంత్రి హరీష్‌ రావు ఆనందం వ్యక్తం చేశారు.

Harish Rao: ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి హరీష్ రావు గోల్డెన్‌ గిఫ్ట్‌.. ఒక్కో స్కూల్‌కి రూ.25,000!
Harish Rao
Follow us

|

Updated on: May 11, 2023 | 1:59 PM

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితమే పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి. ఈ సారి టెన్త్‌ఫలితాల్లో రాష్ట్రం నుండి గతంలో కన్నా అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా కొన్ని చోట్ల అస్సలు ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వని స్కూల్స్ మొత్తం 25 ఉన్నాయి. అయితే, ఈ సారి పది ఫలితాల్లో సిద్దిపేటకు రెండవ స్థానం రావడం పట్ల మంత్రి హరీష్‌ రావు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎవరైతే 10/10 జీపీఏ సాధించారో వారికి మంత్రి హరీష్‌ రావు రూ.10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. మంత్రి చేసిన ప్రకటన విద్యార్థుల్లో కొత్త ఆనందాన్ని కలిగిస్తోంది.

సిద్ధిపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో టెన్త్ క్లాస్ లో 10 కి 10 GPA సాధించిన విద్యార్థులు అందరికీ రూ. 10,000 చొప్పున నగదు బహుమతి అందించడానికి పూనుకున్నారు. అంతేకాకుండా 100 శాతంతో పాస్ అయిన ప్రభుత్వ పాఠశాలలకు రూ.25 వేలు నగదు పురస్కారాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అయితే, ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 126 మంది విద్యార్థులకు 10 కి 10 జీపీఏ రాగా 219 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. బుధవారం వెలువడిన ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా నాలుగేళ్లుగా జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

గతేడాది 97.85 శాతం ఉత్తీర్ణత శాతాన్ని 98.65 శాతానికి పెంచినప్పటికీ 2021-22లో జిల్లా ప్రథమ స్థానం నుంచి ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 126 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, 219 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఆర్థిక మంత్రి టి హరీష్ రావు హామీ ఇచ్చిన ప్రకారం , ఈ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10,000 నగదు బహుమతిని అందజేస్తామని, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు రూ.25,000 బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఎనిమిది మండలాల్లోని అన్ని పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫొటోగ్రఫీకి సరిగ్గా..
తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫొటోగ్రఫీకి సరిగ్గా..
మోనిత మామూల్ది కాదుగా.. రెమ్యునరేషన్ భారీగానే వసూల్ చేసింది
మోనిత మామూల్ది కాదుగా.. రెమ్యునరేషన్ భారీగానే వసూల్ చేసింది
ప్రజాదర్భార్‎లో ఈ సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు..
ప్రజాదర్భార్‎లో ఈ సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు..
క్లీన్ బౌల్డ్.. క్రీజు వీడిన బ్యాటర్.. ఆనందంలో బౌలర్.. కట్‌చేస్తే
క్లీన్ బౌల్డ్.. క్రీజు వీడిన బ్యాటర్.. ఆనందంలో బౌలర్.. కట్‌చేస్తే
హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ ముఠా..! తీగ లాగితే..
హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ ముఠా..! తీగ లాగితే..
ఏకంగా కంపెనీ బ్యాంకు ఖాతాకే కన్నం.. రూ. 18.74 లక్షలకు సున్నం..
ఏకంగా కంపెనీ బ్యాంకు ఖాతాకే కన్నం.. రూ. 18.74 లక్షలకు సున్నం..
భారత ఆటగాడి వికెట్.. పీక్స్‌కు చేరిన పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్‌
భారత ఆటగాడి వికెట్.. పీక్స్‌కు చేరిన పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్‌
గూగుల్ మ్యాప్స్‌ను నమ్మాడు.. ఏకంగా వ్యాన్‌తో నట్టేట మునిగాడు.
గూగుల్ మ్యాప్స్‌ను నమ్మాడు.. ఏకంగా వ్యాన్‌తో నట్టేట మునిగాడు.
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
వచ్చే నెలలో సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.. ముఖ్య ఉద్దేశం ?
వచ్చే నెలలో సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.. ముఖ్య ఉద్దేశం ?
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!
-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి ఎలా ఉంటుందో తెలుసా.!
-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి ఎలా ఉంటుందో తెలుసా.!
ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.! వైరల్‌ అవుతున్న ఏనుగు వీడియో.
ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.! వైరల్‌ అవుతున్న ఏనుగు వీడియో.
భారతీయ విద్యార్థుల మరణాలు కెనడాలోనే ఎందుకు ఎక్కువ.? 403 మంది మృతి
భారతీయ విద్యార్థుల మరణాలు కెనడాలోనే ఎందుకు ఎక్కువ.? 403 మంది మృతి
విలాసాల కోసం రూ.183 కోట్లు కొట్టేసి ఫుట్‌బాల్ జ‌ట్టుకు టోక‌రా.!
విలాసాల కోసం రూ.183 కోట్లు కొట్టేసి ఫుట్‌బాల్ జ‌ట్టుకు టోక‌రా.!