AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : పానీ పూరీలతో పకోడీలు..ట్రై చేసి చెప్పండి..! మళ్లీ తినాలా, వద్దా మీ ఇష్టం..

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గోల్ గప్పాస్ లో జాగ్రత్తగా నింపి, వాటిని శెనగ పిండిలో ముంచి డీప్ ఫ్రై చేస్తుంది. చివర్లో శెనగపిండిలో వేయించిన గోల్ గప్పాల పైన చాట్ మసాలా పోసి కస్టమర్ కు అందిస్తోంది. మీరు ఈ వంటకాన్ని ప్రయత్నించాలంటే ముందుగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

Viral Video : పానీ పూరీలతో పకోడీలు..ట్రై చేసి చెప్పండి..! మళ్లీ తినాలా, వద్దా మీ ఇష్టం..
Pani Puri Pakoda
Jyothi Gadda
|

Updated on: May 11, 2023 | 1:25 PM

Share

పానీ పూరీ పకోడ్ వైరల్ వీడియో: స్ట్రీట్ ఫుడ్ విషయంలో మన దేశ ప్రజలకు పోటీయే లేదని చెప్పాలి. అవును, ఇక్కడ మనకు అద్భుతమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మరెన్నో రకాల ఫుడ్‌ ఐటమ్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు మ్యాగీతో వెరైటీలు, ఆల్కహాలిక్ ఐస్ క్రీం కూడా తయారు చేస్తుంటారు ఫుడ్‌ బ్లాగర్లు. మీరు గోల్ గప్పాతో మ్యాగీ తయారు చేయటం గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే.. ఓ మహిళ గోల్‌గప్పా విత్‌ కర్రీతో కలిసి పకోడీలు చేసింది. ఈ ప్రత్యేకమైన వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రయోగం అద్భుతంగా ఉందని కొందరు చెబుతుంటే.. గోల్‌గప్పా పకోడాలు కూడా చేస్తారని అనుకోలేదని మరికొందరు చెబుతున్నారు. మీరు ఈ వంటకాన్ని ప్రయత్నించాలంటే ముందుగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @okaysubho మే 4న పోస్ట్ చేశారు. వారు క్యాప్షన్‌లో ఇలా చెప్పారు.. వైరల్ ఫుడ్, నేను ఇప్పటివరకు ప్రయత్నించిన అత్యంత ప్రత్యేకమైన వంటకం ఇది. ప్రతి ఒక్కరూ దీన్ని రుచి చూడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ తినాలా వద్దా అనేది అప్పుడు మీ ఇష్టం.. వైరల్‌ అవుతున్న పోస్ట్ ప్రకారం,.. ఈ మహిళ సాల్ట్ లేక్, CT సెంటర్ 1 FD పార్క్ సమీపంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఈ బజ్జీలను రూ. 10కి విక్రయిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక వంటకం తయారీ విషయానికి వస్తే…

ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, ఒక మహిళ ఉడకబెట్టిన బంగాళాదుంపలను మెత్తగా చేసి, అందులో వివిధ రకాల కూరగాయలను కలిపింది., ఆపై కొన్ని మసాలాలు, ఉప్పు, చక్కెర, చింతపండు నీరు వేసి బాగా కలపడం మనం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గోల్ గప్పాస్ లో జాగ్రత్తగా నింపి, వాటిని శెనగ పిండిలో ముంచి డీప్ ఫ్రై చేస్తుంది. చివర్లో శెనగపిండిలో వేయించిన గోల్ గప్పాల పైన చాట్ మసాలా పోసి కస్టమర్ కు అందిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి