Asaduddin Owaisi: రాజసింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న అసదుద్దీన్ ఒవైసీ

మజ్లీస్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ బీజేపీ నేతలపై మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండీషన్లను పదే పదే ఉల్లంఘించిన ఎమ్మెల్యే రాజా సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Asaduddin Owaisi: రాజసింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న అసదుద్దీన్ ఒవైసీ
MP Asaduddin Owaisi
Follow us
Aravind B

|

Updated on: Apr 04, 2023 | 6:00 PM

మజ్లీస్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ బీజేపీ నేతలపై మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండీషన్లను పదే పదే ఉల్లంఘించిన ఎమ్మెల్యే రాజా సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ కు బెయిల్ రద్దు చేయాలని డీజీపీ హైకోర్టులో పిటీషన్ వేయాలని కోరారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా అసదుద్దిన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో రంజాన్ సందర్భంగా అర్ధరాత్రి కూడా దుకణాలు తెరవడానికి అనుమతి ఇవ్వడాన్ని బండ్ సంజయ్ తప్పుబట్టడంపై మండిపడ్డారు. ఆయన హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదని విమర్శించారు.

అలాగే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో ఎట్టిపరిస్థితుల్లో సమావేశం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆమె పార్టీతో ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. అలాగే గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం దురదృష్టకరమన్నారు. అభ్యర్థులుకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?