AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: కర్ణాటక, రాజస్థాన్‌లో పోటీచేస్తాం.. బీజేపీని ఓడిస్తాం: ఎంఐఎం చీఫ్‌ అసద్‌

ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు MIM నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హెచ్చరించారు. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు..

Asaduddin Owaisi: కర్ణాటక, రాజస్థాన్‌లో పోటీచేస్తాం.. బీజేపీని ఓడిస్తాం: ఎంఐఎం చీఫ్‌ అసద్‌
Mim
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2023 | 11:30 AM

Share

ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు MIM నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హెచ్చరించారు. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు.. అన్న అసద్‌ ఆపకపోతే పరిణామాలు మరోలా ఉండేవి.. సమయం, సందర్భం వచ్చినప్పుడు సత్తా చూపిస్తాం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ముందుగా.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. బీజేపీని మట్టికరిపిస్తాం.. తెలంగాణలో బీజేపీని మేమే ఓడిస్తాం అంటూ ఆయన పేర్కొంటే.. ఆ తర్వాత మైక్ అందుకున్న అక్బరుద్దీన్‌ ఏకంగా వార్నింగ్‌లే ఇచ్చారు. ఆవేశంగా ఊగిపోతూ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. సహనాన్ని, మౌనాన్నీ చేతగాని తనం అనుకుంటే సత్తా వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణలో రాజకీయాల గురించి, మతతత్వ పార్టీగా బీజేపీని చెబుతూ.. దాన్ని ఓడించే మార్గాల గురించి అసద్ మాట్లాడితే.. అక్బర్ మాటల్లో మాత్రం ఆవేశం కనిపించింది. అసద్‌ అపుతూ ఉండడం వల్లనే మౌనంగా ఉన్నామని, ఆ మౌనాన్ని చేతగాని తనం అనుకుంటే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు అక్బర్. అయితే, అంతకుముందు తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే, ఈ ఏడాది జరగనున్న కర్నాటక, రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీని తామే ఓడిస్తామని.. రాబోయే రాజస్థాన్, కర్నాటకల్లోనూ పోటీకి దిగుతున్నామని తెలిపారు. తెలంగాణలో గతంలోకంటే ఎక్కువ సీట్లలో MIM పోటీ చేస్తుందని అసదుద్దీన్ తెలిపారు. ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని అసద్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే