AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైకి చూసి మందు సిట్టింగ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు

పైకి కనిపించే సీన్ చూసి మందు సిట్టింగ్ అనుకునేరు. అలా అనుకుంటే మీరు పొరబడినట్టే.. అక్కడ ఉన్న అసలు యవ్వారం వేరు.. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: పైకి చూసి మందు సిట్టింగ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు
Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 02, 2025 | 10:36 AM

Share

మంత్రాలు, తంత్రాలు, క్షుద్రపూజలు, చేతబడులు లాంటి పూజలేమైనా చేస్తే.. అమావాస్య నాడే ఎక్కువగా చేస్తుంటారు. ఎవ్వరూ చూడని వేళలో అర్ధరాత్రి చిమ్మచీకట్లో చేస్తుంటారు. కానీ మహబూబ్‌నగర్ శివారులో ఉత్తుత్తి నకిలీ మంత్రగాడు ఉన్నట్టుండు.. పట్టపగలే ఈ క్షుద్రపూజలు చేస్తున్నాడు. అదేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి శివారులోని అడవిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆదివారం రోజున కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో క్షుద్ర పూజలు చేశాడు ఓ ఉత్తుత్తి పూజారి. ఈ పూజల్లో భాగంగా నాటుకోడిని కూడా బలిచ్చాడు. అటుగా వెళ్లే స్థానికులు.. ఇదంతా ఏంటని అడిగితే.. ఆరోగ్యం బాగోలేదని.. అందుకే ఇదంతా అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి వెళ్లాలి గానీ.. ఊరుచివర ఏం చేస్తున్నారోనని అనుమానమొచ్చి ఈ తతంగం అంతటిని వీడియో తీసి పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షుద్రపూజలను భగ్నం చేశారు. క్షుద్రపూజారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు. వరి ముగ్గురు అప్పనపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..