AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది

యూపీలోని సోన్‌భద్రలో ఓ అమ్మాయి తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అది కూడా ఆమె వివాహం జరిగిన తర్వాతి ఫస్ట్ నైట్ రోజున.. ఆ రోజు రాత్రి ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసింది. వరుడితో ఇప్పుడే వస్తానని చెప్పి.. అక్కడ నుంచి తప్పించుకుంది.

Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది
Marriage
Ravi Kiran
|

Updated on: May 31, 2025 | 9:42 PM

Share

ఆ వ్యక్తికి మొన్నే పెళ్లైంది. అతడు అనుకున్నట్టే అందమైన అమ్మాయి తనకు భార్యగా వచ్చింది. పెళ్లైన తర్వాతి రోజే వారిద్దరి ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేశారు. కానీ అతడికి తెలియని విషయమేమిటంటే.. ఆ రోజే వధువు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. దానితో వరుడి సీన్ కాస్తా చిరిగి చాటయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బబ్హాని పోలీస్ స్టేషన్ పరిధిలో మే 27న ఓ అమ్మాయి వివాహం జరిగింది. అప్పటికి ఆ అమ్మాయి వివాహం జరిగి కొన్ని గంటలు మాత్రమే గడిచాయి. అంతలోనే వధువు తన అత్తమామలకు షాక్‌కు గురి చేసింది. ఫస్ట్ నైట్ రోజున నవవధువు తన ప్రియుడికి ఫోన్ చేసింది. తాను కొద్దిక్షణాల్లోనే తిరిగి వస్తానని వరుడికి చెప్పి.. అక్కడ నుంచి బయటకొచ్చి.. తన ప్రియుడితో బైక్‌పై పారిపోయింది నవవధువు.

ఈ విషయం తెలుసుకున్న వరుడు, అతని కుటుంబ సభ్యులు దెబ్బకు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని వెంటనే వధువు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీనిపై ఇరువర్గాల మధ్య పెద్ద గోడవైంది. ఇది వధువు, ఆమె ప్రియుడికి తెలియడంతో.. అతడే స్వయంగా వధువును ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాతే వధువు తాను ప్రియుడితో కలిసి జీవించాలని పట్టుబట్టింది. ఈ అంశంపై ఓ పరిష్కారం రాకపోగా.. చివరికి గొడవ పంచాయితీకి చేరింది. కాగా, పంచాయితీలో వివాహానికి ఖర్చైన దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చును వధువు లవర్ పెట్టాలని పెద్దలు తీర్పునిచ్చారు. అయితే వధువు లవర్.. ఆ ఖర్చులను భరించలేమని.. అంత పెద్ద మొత్తాన్ని వెంటనే చెల్లించడం సాధ్యం కాదని అన్నారు. దీంతో వరుడి తరపువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్