‘‘కేటీఆర్ అన్నా.. ఐ వాంట్ జస్టిస్’’.. భగ్న ప్రేమికురాలి మొర

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మొరపెట్టుకుంది. 20రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఒప్పుకొని సంవత్సరం గడుస్తున్నా పెళ్లి ఊసే ఎత్తడం లేదని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ భవన్ వద్ద భోరున విలపించింది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన ఓ యువతి.. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమెను […]

‘‘కేటీఆర్ అన్నా.. ఐ వాంట్ జస్టిస్’’.. భగ్న ప్రేమికురాలి మొర
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 11:20 AM

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మొరపెట్టుకుంది. 20రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఒప్పుకొని సంవత్సరం గడుస్తున్నా పెళ్లి ఊసే ఎత్తడం లేదని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ భవన్ వద్ద భోరున విలపించింది.

వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన ఓ యువతి.. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ అశోక్ మాటిచ్చాడు. ఆ తరువాత పెళ్లికి నిరాకరించడంతో.. కుషాయిగూడ పోలీస్‌లకు మొరపెట్టుకుంది. ఆ తరువాత 20రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని అతడు పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా పెళ్లి చేసుకోవడం లేదని.. న్యాయం చేయాలని బోరున విలపించింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. సమస్య పరిష్కారానికి సహకరించాలని టీఆర్ఎస్ మహిళా విభాగానికి సూచించారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..