Hyderabad: ఫార్ములా ఈ రేస్‌కు వేదికవుతోన్న భాగ్యనగరం.. నవంబర్‌ చివరికల్లా ట్రాక్‌ పూర్తి.. వచ్చే ఏడాది..

అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌ మహానగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక అవుతోంది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు హుస్సేన్ సాగర్ వద్ద ట్రాక్‌ను..

Hyderabad: ఫార్ములా ఈ రేస్‌కు వేదికవుతోన్న భాగ్యనగరం.. నవంబర్‌ చివరికల్లా ట్రాక్‌ పూర్తి.. వచ్చే ఏడాది..
Hyderabad Formula E Race
Follow us

|

Updated on: Nov 03, 2022 | 6:55 AM

అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌ మహానగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక అవుతోంది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు హుస్సేన్ సాగర్ వద్ద ట్రాక్‌ను పరిశీలించారు. వచ్చేఏడాది ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈరేస్ పోటీల్లో ప్రపంచ ఆటోమొబైల్ సంస్థలు పాల్గొననున్నాయి.

ఫార్ములా ఈరేస్ కోసం జరుగుతున్న పనులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ బృందం పరిశీలించింది. హుస్సేన్ సాగర్ దగ్గర వేగవంతంగా జరుగుతున్న ఈరేస్ ట్రాక్ ఈనెల చివరకు పూర్తి అవుతుందని అరవింద్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌ని గ్లోబల్ సిటీగా ప్రమోట్ చేసేందుకే ఫార్ములా ఈ-రేసును నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేక అధికారులు తెలిపారు. ఫార్ములా ఈ రేస్ డెమో కారును కారును ట్యాంక్ బండ్ పై గతనెలలో లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా ఈ రేస్ కు HMDA ఏర్పాట్లు చేస్తోంది.

నెక్లెస్‌రోడ్డులోని 2.7 కి.మీ మార్గంలో ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌లోకి వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ గార్డెన్‌ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్‌ ప్లాన్‌ రూపొందింస్తున్నారు. ఈరేస్ లో ప్రపంచంలోని పలు ఆటోమొబైల్‌ సంస్థలు పాల్గొననున్నాయి. 180 కి.మీ సామర్థ్యంతో పోటీలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రచ్చ లేపిన రాశిఖన్నా.. చక్కనమ్మ చిక్కినా అందమే

చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు

అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు..

అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం

నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి

మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ

తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే