పూర్వీకుల పచ్చికారం పచ్చడి.. ఒక్కసారి తింటే ఇక మీరు బిర్యానీ జోలికే పోరు.. ముద్ద ముద్దకు స్వర్గమే
ఈ పచ్చికారం టమాటా పచ్చడిని మన పూర్వికులు బాగా తినే వాళ్ళు అప్పటిలో ఎలాంటి చట్నీలు ఉండేవి కావు. ఇలా పచ్చడిని చేసి వేడి వేడి అన్నంలో తినేవాళ్లు ఇందులో నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోద్ది. ఇంకా ఇడ్లీ, దోసెలు, చపాతీ, జొన్న రొట్టెల్లో తింటే ఎంతో టేస్టీగా బాగుంటుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
