Big Breaking: హైదరాబాద్ లో ఎన్. ఐ.ఏ అధికారుల సోదాలు.. ఉదయ్ పూర్ హత్య కేసు నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో ఎన్. ఐ.ఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భాగంగా లక్కీ హోటల్ సమీపంలో ఓ ఇంట్లో ఉన్న బీహార్ కు చెందిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు

Big Breaking: హైదరాబాద్ లో ఎన్. ఐ.ఏ అధికారుల సోదాలు.. ఉదయ్ పూర్ హత్య కేసు నిందితుడు అరెస్ట్
Nia
Follow us

|

Updated on: Jul 05, 2022 | 9:30 PM

హైదరాబాద్  పాతబస్తీలో ఎన్. ఐ.ఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భాగంగా లక్కీ హోటల్ సమీపంలో ఓ ఇంట్లో ఉన్న బీహార్ కు చెందిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి ని రాజస్థాన్ ఉదయ్ పూర్ హత్య కేసుకు సంబంధించిన నిందితునిగా గుర్తించారు టైలర్ కన్నయ్య సాహు హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.