Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వర్మ అనుచిత ట్వీట్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు.

Ram Gopal Varma: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు...

Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వర్మ అనుచిత ట్వీట్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు.
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jun 24, 2022 | 1:42 PM

Ram Gopal Varma: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్‌ అయ్యారు. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్డీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

ఇంతకీ వర్మ ఏమని ట్వీట్ చేశాడంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..