Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Nath Kovind: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు..

Ram Nath Kovind: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..
Kcr
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Feb 15, 2022 | 11:36 AM

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌ శ్రీరామనగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీరామానుజాచార్యుల స్వర్ణవిగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీవిగ్రహాన్ని సందర్శిస్తారు. సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శ్రీరామనగరంలో రాష్ట్రపతి ప్రత్యేకపూజలతోపాటు 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు చినజీయర్‌ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి బస చేసిన తర్వాత…రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

ప్రెసిడెంట్‌ టూర్‌ సందర్భంగా ముచ్చింతల్ ఆశ్రమంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఆశ్రమంలో ఉండే 2 గంటలు విఐపీలు, వివిఐపీలు, ఐడీకార్డులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పోలీసులు భద్రతను సమీక్షిస్తున్నారు.

ఆర్‌సీబీతో కీలక పోరు.. కట్‌చేస్తే.. PBKS డేంజరస్ ప్లేయర్ ఔట్?
ఆర్‌సీబీతో కీలక పోరు.. కట్‌చేస్తే.. PBKS డేంజరస్ ప్లేయర్ ఔట్?
SRHను దారుణంగా ట్రోల్‌ చేసిన అంపైర్‌ రిచర్డ్
SRHను దారుణంగా ట్రోల్‌ చేసిన అంపైర్‌ రిచర్డ్
మూడేళ్లలో భారత్ ఆ దేశాలను అధిగమిస్తుంది: నీతి ఆయోగ్ సీఈఓ
మూడేళ్లలో భారత్ ఆ దేశాలను అధిగమిస్తుంది: నీతి ఆయోగ్ సీఈఓ
ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌ అలర్ట్.. దిగ్గజ IT కంపెనీల్లో కొలువుల జాతర
ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌ అలర్ట్.. దిగ్గజ IT కంపెనీల్లో కొలువుల జాతర
కలలో ఈ పక్షులు కనిపిస్తే శుభప్రదం.. మంచి రోజులు వస్తున్నాయనిఅర్ధం
కలలో ఈ పక్షులు కనిపిస్తే శుభప్రదం.. మంచి రోజులు వస్తున్నాయనిఅర్ధం
ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే
ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే
మీ ఇంట్లో బంగారం ఉందా? మీ ఒంటి మీద నగానట్రా ఉన్నాయా..? వామ్మో..
మీ ఇంట్లో బంగారం ఉందా? మీ ఒంటి మీద నగానట్రా ఉన్నాయా..? వామ్మో..
నోరూరించే అరటికాయ కోఫ్తా కర్రీ.. పర్ఫెక్ట్ రెసిపీ ఇది
నోరూరించే అరటికాయ కోఫ్తా కర్రీ.. పర్ఫెక్ట్ రెసిపీ ఇది
నాడు బ్రహ్మరాతను మార్చాడు.. నేడు విధిరాతకు బలయ్యాడు.. కట్‌చేస్తే
నాడు బ్రహ్మరాతను మార్చాడు.. నేడు విధిరాతకు బలయ్యాడు.. కట్‌చేస్తే
నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని రీల్..ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి!
నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని రీల్..ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి!