Statue Of Equality: సమతా మూర్తి సన్నిధిలో రామ్ నాథ్ కోవింద్.. లైవ్ వీడియో
రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ముచ్చింతల్‌కు చేరుకుంటారు. ప్రత్యేక ఫ్లైట్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికారు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.
Published on: Feb 13, 2022 03:05 PM
వైరల్ వీడియోలు
Latest Videos