Ex MLA Kethiri Sai reddy:హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత.. గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ కరీంనగర్ జడ్పీ చైర్మన్ కేతిరి సాయి రెడ్డి కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయి రెడ్డికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటకు గుండె పోటుతోొ మృతి చెందారు.
Ex MLA Kethiri Sai reddy: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ కరీంనగర్ జడ్పీ చైర్మన్ కేతిరి సాయి రెడ్డి కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయి రెడ్డికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటకు గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలోనే మృతి చెందారు.1983, 89లలో సాయిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సాయిరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.