Hyderabad: ఐటీ ఉద్యోగికి గుర్తుతెలియని యువకుడి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

నగ్న ఫోటోలు కావాలంటూ గుర్తు తెలియని యువకుడు ఐటి ఉద్యోగి కి నరకం చూపించాడు. ఐటీ ఉద్యోగి గా ఓ వ్యక్తి గచ్చిబౌలిలోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. జూలైలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఐటి ఉద్యోగికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుట్టినరోజు సందర్భంగా ఆ యువకుడి ఐటి ఉద్యోగి..

Hyderabad: ఐటీ ఉద్యోగికి గుర్తుతెలియని యువకుడి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Oct 02, 2024 | 10:11 AM

నగ్న ఫోటోలు కావాలంటూ గుర్తు తెలియని యువకుడు ఐటి ఉద్యోగి కి నరకం చూపించాడు. ఐటీ ఉద్యోగి గా ఓ వ్యక్తి గచ్చిబౌలిలోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. జూలైలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఐటి ఉద్యోగికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుట్టినరోజు సందర్భంగా ఆ యువకుడి ఐటి ఉద్యోగి ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తరచూ కాల్ చేస్తూ ఇబ్బందులు గురి చేశాడు.

ఇలా తరచూ కాల్ చేస్తూ ఫోన్ ఎత్తకపోతే instagram లోని పోస్టులకు అసభ్య కామెంట్లు చేస్తూ నగ్న చిత్రాలు పంపాలంటూ వేధించేవాడు. సోషల్ మీడియా లో, ఫోన్‌లో బ్లాక్ చేస్తే వేరువేరు నెంబర్లనుండి వేరువేరు అకౌంట్స్ నుంచి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధించేవాడు. తన ఖాతాలను ఆన్‌బ్లాక్‌ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గత్యంతరం లేక అన్ బ్లాక్ చేయడం తో మళ్లీ వేధించేవాడు. తాను చెప్పినట్లుగా వినాలని అసభ్యంగా మాట్లాడేవాడు. అంతేకాదు ఐటి ఉద్యోగి తండ్రి సోదరులకు ఫోన్ చేసి మీ అబ్బాయికి స్నేహితుడని సోషల్ మీడియాలో నన్ను బ్లాక్ చేసాడని చెప్పేవాడు. ఇంకా ఈ వేధింపులు ఎంతకి ఆగక పోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాధారన డిగ్రీతో ఏడాదికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో 'Google' జాబ్

దసరా రోజున ఈ పరిహారాలు చేయండి, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..

హార్దిక్ యాటిట్యూడ్ షాట్ చూశారా? నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..

దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే

వరద బాధితుల నుంచి డూప్లికేట్ సర్టిఫికెట్లకు దరఖాస్తులు ఆహ్వానం

అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై తారక్ ఆసక్తికర కామెంట్స్

సకలు శుభాలను ఇచ్చే ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి దర్శనం

బిగ్ బాస్ ద్వారా నైనిక ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?

'జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి' నిరుద్యోగుల డిమాండ్‌

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి.. నేటితో ఏడాది పూర్తి..

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?

అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?

జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్

మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?

నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.

యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్

భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!

జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?

సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.