క్రిస్మస్ వేళ మటన్ కీమా.. ఇంట్లో ఎలా చేసుకోవాలంటే.?
Prudvi Battula
Images: Pinterest
21 December 2025
క్రిస్మస్ దగ్గర పడుతుంది. క్రైస్తవులు అంతా ఎంతో ఆనందంగా జరుపుకొనే పండగ ఇది. క్రీస్తు జన్మదినంగా చెబుతారు.
క్రిస్మస్
ఆ రోజున ఇంట్లో ఎన్నో రకాల వంటలు చేసుకొని తింటారు. అలాగే చాలామంది నాన్-వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడతారు.
ఎన్నో రకాల వంటలు
అలాంటివారి కోసం క్రిస్మస్ రోజున మీ ఇంట్లోనే మటన్ కీమా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి.? ఈరోజు తెలుసుకుందాం..
మటన్ కీమా
మటన్ కీమా రెసిపీకి ఎముకలు లేని మటన్ కర్రీ, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కారం, పసుపు పొడి, నూనె, కొత్తిమీ, ఉప్పు కావాలి.
కావలసినవి
ఎముకలు లేని మటన్‌ను శుభ్రం చేసి బాగా కోసి, పసుపు పొడి, కారం పొడి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో మ్యారినేట్ చేయండి.
మ్యారినేట్ చేయండి
స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె పోసి, అది వేడి అయ్యాక, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ, మిగిలిన వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
వేయించాలి
తర్వాత అందులో పచ్చిమిర్చి, పసుపు, మామిడి ముక్కలు వేసి బాగా వేయించాలి. మామిడి ముక్కలు లేకుంటే లైట్ తీసుకోండి.
పచ్చిమిర్చి, పసుపు, మామిడి ముక్కలు
చివరగా ఉడికించిన మటన్ వేసి, తిప్పి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చపాతీలు, దోస, అన్నం మొదలైన వాటికి సరైన సైడ్ డిష్!!
మటన్ కీమా రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
7 రోజులు.. 7 రంగులు.. నైల్ పోలిష్ వేసుకుంటే.. మీరు అదృష్టానికి పేటెంట్ పొందినట్టే..
వింటర్ టూర్‌పై నో టెన్షన్.. కర్ణాటక మీ కోసం అటెన్షన్..
చికెన్ లెగ్ ఫ్రై ఇలా చేసుకున్నారంటే.. ఆ టేస్ట్ వేరే లెవెల్..