Konda Surekha: కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.!
కొండా సురేఖ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్. 24గంటల్లోగా ఆధారాలు చూపించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ వార్నింగ్. సినీ ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండి - సమంత. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అంటూ ప్రకాశ్‌రాజ్ ఆగ్రహం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలన్న కోన వెంకట్.
కొండా సురేఖ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్. 24గంటల్లోగా ఆధారాలు చూపించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ వార్నింగ్. సినీ ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండి – సమంత. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అంటూ ప్రకాశ్‌రాజ్ ఆగ్రహం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలన్న కోన వెంకట్. కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుస్పాకరం, హేయంగా ఉన్నాయన్న రోజా. నిరాధారమైన మాటలు మాట్లాడటం సరికాదన్న హీరో నాని.
కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న అక్కినేని కుటుంబం. మీ రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దంటూ నిప్పులు చెరిగిన నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కితీసుకుని క్షమాపణ చెప్పాలని నాగార్జున డిమాండ్. కొండా సురేఖ.. దెయ్యం పట్టినట్లుగా రాక్షసంగా మాట్లాడారన్న అమల. మిస్టర్ రాహుల్‌గాంధీ.. మీ నేతలను అదుపులో ఉంచండి అంటూ అమల ట్వీట్. మీ మర్యాదను కాపాడుకోవాలనుకుంటే సురేఖతో క్షమాపణలు చెప్పించాలన్న అమల. నాగార్జున ట్వీట్‌నే రీపోస్ట్ చేసిన నాగచైతన్య.. సురేఖ వ్యాఖ్యలు అబద్ధమంటూ ట్వీట్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.