AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangreddy: ఛీ మీరేం మనుషులు రా.. చాక్లెట్ కొనిస్తామని 8 ఏళ్ల పాపను తీసుకెళ్లి..

సంగారెడ్డి జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. 8 ఏళ్ల పాపపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్‌ కొనిస్తామని చెప్పి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పాప కనిపించకపోయేసరికి వెతుకుతుండగా... తీవ్ర రక్తస్రావంతో దగ్గర్లోని పొదల వద్ద కనిపించింది. వెంటనే బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

Sangreddy: ఛీ మీరేం మనుషులు రా.. చాక్లెట్ కొనిస్తామని 8 ఏళ్ల పాపను తీసుకెళ్లి..
Minor Girl (Representative image)
P Shivteja
| Edited By: |

Updated on: Feb 21, 2025 | 11:44 AM

Share

సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు అభంశుభం తెలియని, ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి సంగారెడ్డి గ్రామీణ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక ఇంటి ముందు గురువారం రాత్రి ఆడుకుంటుండగా మద్యం మత్తులో అటుగా వెళ్లిన ఇద్దరు యువకులు పాపకు చాక్లెట్ ఇస్తామని చెప్పి.. సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.

ఇంటి ముందు బాలిక లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో పొదల మధ్య బాలిక ఉన్నట్లు గుర్తించారు. అదే కాలనీకి చెందిన ఇద్దరు యువకులు… లైంగిక దాడి చేసినట్లు బాలిక కుటుంబీకులకు తెలిపింది. వెంటనే స్థానికులు ఆ ఇద్దరు నిందితులను గాలించి పట్టుకొని దేహశుద్ధి చేసి… పోలీసులకు అప్పగించారు. బాలికను పోలీసులు వైద్య చికిత్స కోసం సంగారెడ్డిలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు