Warangal Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న కార్యకర్తలు..

ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకున్నారు.

Warangal Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న కార్యకర్తలు..
Warangal Congress
Follow us

|

Updated on: May 31, 2023 | 1:45 PM

ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకున్నారు. బుధవారం అబ్నుస్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియామిస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు.

అయితే, ఈ ప్రమాణ స్వీకరానికి కొండా సురేఖను పిలవకపోవడంతో ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అబ్నూస్ పంక్షన్ హాల్ లో కొండా మురళి-సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల కొట్లాట జరిగింది. ఇరువర్గాల కార్యకర్తలు.. పరస్పరం చేయిచేసుకున్నారు. అంతటితో ఆగకుండా చెప్పులతో దాడి చేసుకున్నారు.

వీడియో..

ఇవి కూడా చదవండి

ఎప్పటినుంచో ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి బాహబాహికి దిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. రాహుల్ సభకు ముందు కూడా వరంగల్ కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

విండీస్‌ టీ20 జట్టులోకి విధ్వంసక ఆల్‌రౌండర్‌.. దబిడి దిబిడే ఇక..
విండీస్‌ టీ20 జట్టులోకి విధ్వంసక ఆల్‌రౌండర్‌.. దబిడి దిబిడే ఇక..
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
అయ్యయ్యో.. శోభాకు సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. నెటిజన్ల బూతులు
అయ్యయ్యో.. శోభాకు సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. నెటిజన్ల బూతులు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర'పై ఇంట్రెస్టింగ్ బజ్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర'పై ఇంట్రెస్టింగ్ బజ్..
ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్న ప్రవీణ్ కుమార్
ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్న ప్రవీణ్ కుమార్
"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. 'సలార్' రన్ టైమ్ ఎంతంటే..
ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. 'సలార్' రన్ టైమ్ ఎంతంటే..