5

Telangana: రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్.. సాంప్రదాయ పంచె కట్టులో ఆకట్టుకున్న కలెక్టర్ అనుదీప్

పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రైతు దినోత్సవ వేడుకలలో కలెక్టర్ అనుదీప్ సంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ఫ్యాంట్, షర్ట్ ధరించి ఇన్ షర్ట్ తో కనబడే.. కలెక్టర్ సంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Telangana: రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్.. సాంప్రదాయ పంచె కట్టులో ఆకట్టుకున్న కలెక్టర్ అనుదీప్
Collector Poster
Follow us

|

Updated on: Jun 03, 2023 | 1:49 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆహార్యం మారింది. ప్యాంటు, షర్ట్ టో ఇన్ షర్ట్ చేసి కనిపించే కలెక్టర్ శనివారం విభిన్నంగా సాంప్రదాయ దుస్తులతో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. అచ్చు  అన్నదాతలా ఆయన పంచె కట్టులో కనిపించారు. తెల్లటి చొక్కా, జరీ అంచు పంచెలో ఆయన మెరిసిపోయారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం నిర్వహించారు. జిల్లాలోని 67 వ్యవసాయ క్లస్టర్ల రైతు వేదికలు సంబురాలుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రైతు దినోత్సవ వేడుకలలో కలెక్టర్ అనుదీప్ సంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొన్నారు.

విధి నిర్వహణలో ఎప్పుడూ ఫ్యాంట్, షర్ట్ ధరించి ఇన్ షర్ట్ తో కనబడే.. కలెక్టర్ సంప్రదాయ దుస్తులతో, మెడలో పచ్చని కండువా ధరించి అచ్చంగా అన్నదాతలా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. రైతు దినోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో రైతులుహాజరయ్యారు. రైతు వేష ధారణ లో ఉన్న కలెక్టర్ ను రైతులు పలకరించారు..

ఇవి కూడా చదవండి

Khammam: Narayana Rao

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో సుఖ శాంతులు కోసం నల్ల బియ్యంతో కొన్ని నివారణ చర్యలు..
ఇంట్లో సుఖ శాంతులు కోసం నల్ల బియ్యంతో కొన్ని నివారణ చర్యలు..
ఆ గుర్తులను తొలగించండి.. ఈసీకి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి
ఆ గుర్తులను తొలగించండి.. ఈసీకి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి
లియో కంటే ముందే విజయ్ మరో సినిమా..
లియో కంటే ముందే విజయ్ మరో సినిమా..
ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతం.. తొలి రోబోటిక్‌ కాలేయ మార్పిడి!
ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతం.. తొలి రోబోటిక్‌ కాలేయ మార్పిడి!
వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. ఎలుకకు ఏనుగు దంతాలు..
వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. ఎలుకకు ఏనుగు దంతాలు..
శుభశ్రీ మీద మీదకు వెళ్ళాడు శివాజీ.. దండం పెట్టేసిన సుబ్బు
శుభశ్రీ మీద మీదకు వెళ్ళాడు శివాజీ.. దండం పెట్టేసిన సుబ్బు
ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. ఈ వాస్తు చిట్కాలు తెలుసుకోండి
ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. ఈ వాస్తు చిట్కాలు తెలుసుకోండి
రోజూ డ్రైఫ్రూట్స్ తింటున్నారా? ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయకండి..
రోజూ డ్రైఫ్రూట్స్ తింటున్నారా? ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయకండి..
తుపాకులు వదిలి సాగు బాట.. వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం..!
తుపాకులు వదిలి సాగు బాట.. వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం..!
'నా ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయండి.. బెల్‌ ఐకాన్‌ నొక్కండి' మోదీ
'నా ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయండి.. బెల్‌ ఐకాన్‌ నొక్కండి' మోదీ