CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ.. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా అధిష్టానం వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించారు. ఆయనతో సహా మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించారు.

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా అధిష్టానం వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించారు. ఆయనతో సహా మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు స్థానం కల్పించారు.
01. ఎ. రేవంత్ రెడ్డి – చైర్మన్ 02. భట్టి విక్రమార్క మల్లు 03. తాటిపర్తి జీవన్ రెడ్డి 04. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 05. సి. దామోదర రాజ నరసింహ 06. కుందూరు జానా రెడ్డి 07. వి. హనుమంత రావు 08. చల్లా వంశీ చంద్ రెడ్డి 09. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 10. దుద్దిళ్ల శ్రీధర్ బాబు 11. పొంగులేటి శ్రీనివాస రెడ్డి 12. దనసరి అనసూయ (సీతక్క) 13. వై.మధు యాష్కీ గౌడ్ 14. S.A. సంపత్ కుమార్ 15. రేణుకా చౌదరి 16. పోరిక బలరాం నాయక్ 17. జగ్గారెడ్డి 18. డా. గీతా రెడ్డి 19. మహ్మద్ అజరుద్దీన్ 20. ఎం. అంజన్ కుమార్ యాదవ్ 21. బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ 22. మహ్మద్ అలీ షబ్బీర్ 23. ప్రేమ్ సాగర్ రావు 24. పొడెం వీరయ్య 25. ఎం. సునీత రావు ముదిరాజ్
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ..
The Hon’ble Congress President has approved the proposal of the Pradesh Election Committee, Telangana as:- pic.twitter.com/EAYyW5jXaC
— Telangana Congress (@INCTelangana) January 6, 2024
తెలంగాణలో వెల్ స్పన్ పెట్టు బడులు..
తెలంగాణలో వెల్ స్పన్ (@WelspunWorld) గ్రూప్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ ఛైర్మన్… pic.twitter.com/gGCxkuwbt2
— Telangana CMO (@TelanganaCMO) January 6, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




