AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ.. సూటిగా తేల్చి చెప్పేశారు

నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కరోనా కారణంగానే నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు.

CM KCR: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ.. సూటిగా తేల్చి చెప్పేశారు
Kcr In Assembly
Ram Naramaneni
|

Updated on: Mar 26, 2021 | 3:35 PM

Share

నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కరోనా కారణంగానే నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిపై అధ్యయనం  చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వృద్ధాప్య పెన్షన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. అప్పులు తీసుకునే జాబితాలో దేశంలో 25వ స్థానంలో ఉన్నట్లు  చెప్పారు. రాష్ట్రం తెచ్చే అప్పులు ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని చెప్పారు. కరోనా వల్ల తెలంగాణకు లక్ష కోట్లకుపైగా నష్టం వచ్చిందని.. అయినా తట్టుకుని నిలబడినట్లు పేర్కొన్నారు. అప్పులు చెల్లించడంతో ఎప్పుడూ డిఫాల్డ్ కాలేదని వెల్లడించారు. కరోనా ఎఫెక్ట్‌ను తట్టుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

లాక్‌డౌన్ ఉండదు…

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. స్కూల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం మూసివేశామని.. అది కూడా తాత్కాలికమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.

Also Read: Viral News: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో