AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Lok Sabha Poll Result 2024: లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చేలా ప్రస్తుత ట్రెండ్స్ కనిపిస్తోంది. అయితే తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీకు 8, కాంగ్రెస్ కు 8, ఎంఐఎంకు 1 సీటు రానున్నట్లు ఫలితాల సరళిని చూస్తే అర్థమవుతోంది. ఇక ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ అయితే ఖాతా తెరవలేదు. మెదక్ పార్లమెంట్ స్థానంలో రెండవ స్థానానికి పరిమితం అయింది. ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అధికసీట్లు వస్తాయిని అంచనాలు విడుదల అయ్యాయి.

Telangana Lok Sabha Poll Result 2024: లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ..
Brs Bjp Congress
Srikar T
|

Updated on: Jun 04, 2024 | 12:43 PM

Share

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చేలా ప్రస్తుత ట్రెండ్స్ కనిపిస్తోంది. అయితే తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీకు 8, కాంగ్రెస్ కు 8, ఎంఐఎంకు 1 సీటు రానున్నట్లు ఫలితాల సరళిని చూస్తే అర్థమవుతోంది. ఇక ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ అయితే ఖాతా తెరవలేదు. మెదక్ పార్లమెంట్ స్థానంలో రెండవ స్థానానికి పరిమితం అయింది. ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అధికసీట్లు వస్తాయిని అంచనాలు విడుదల అయ్యాయి. కానీ వాటికి భిన్నంగా బీజేపీ, కాంగ్రెస్ కు చెరో 8 స్థానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ముందు వెనుకబడినప్పటికీ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మాధవీలతను వెనుకకు నెట్టి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గతంలో కాంగ్రెస్ 12 నుంచి 14 స్థానాలు సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి ఆ దిశగా కనిపించడంలేదు. బీజేపీ అయితే గతంలో 4 సీట్లు సాధించింది. ఈసారి 8 సాధించే దిశగా అడుగులు వేస్తోందని చెప్పాలి. అంటే గతంలో కంటే ఓటు షేర్ తో పాటు సీట్లను కూడా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. రెండు జాతీయ పార్టీలకు సమానంగా సీట్లు వచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఎన్డీయే కూటమికి ఇండి కూటమి గట్టి పోటీని ఇస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి