AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుందాం అనుకున్నాడు.. కట్ చేస్తే, ఫోన్ హ్యాక్.. క్షణాల్లోనే..

ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వాహనదారులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. AI, APK ఫైల్స్ ఉపయోగించి బ్యాంకు ఖాతాలను నిమిషాల్లో ఖాళీ చేస్తున్నారు.

ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుందాం అనుకున్నాడు.. కట్ చేస్తే, ఫోన్ హ్యాక్.. క్షణాల్లోనే..
Fastag
M Revan Reddy
| Edited By: |

Updated on: May 08, 2026 | 5:52 PM

Share

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన డాక్టర్ సుధా శ్రీపతి క్లినిక్ ను నిర్వహిస్తున్నారు. తన కారుకు ఫాస్టాగ్ రీచార్జ్ చేసేందుకు సుధాశ్రీపతి ఆన్ లైన్‌లో ప్రయత్నించారు. గత నెల 29న గూగుల్ లో కనిపించిన నకిలీ ఫాస్టాగ్ కస్టమర్ కేర్ నంబర్‌కు డయల్ చేశాడు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు APK ఫైల్స్ ను పంపి డాక్టర్ ఫోన్ ను హ్యాక్ చేశారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించి స్క్రీన్ షాట్స్ పెట్టాలని సైబర్ నేరగాళ్లు కోరారు. డాక్టర్ సుధాశ్రీపతి స్క్రీన్ షాట్స్ పెట్టగానే.. డాక్టర్ చెందిన యూనియన్ బ్యాంక్ లో రూ.73వేలు, HDFC బ్యాంక్ లో రూ.45వేలు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో రూ.18,500, ఎన్ఎసీసీ బ్యాంక్ రూ.8,500లు మొత్తం రూ.1.46 లక్షలను సైబర్ నేరగాళ్లు ఇతర అకౌంట్లలోకి మళ్లించారు.

కాగా, ఈ సమయంలో గంట పాటు ఫోన్ ను హ్యాక్ చేశారు. ఫోన్ చేస్తే కలవకపోవడం, ఆన్ ఆఫ్ చేసినా స్పందించక పోవడంతో ఫోన్ హ్యాక్ అయినట్లు డాక్టర్ సుధాశ్రీపతి గుర్తించారు. వెంటనే డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ తోపాటు స్థానిక పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆధారాలు తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ ఖాతాల వివరాలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌